Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ధాంతరంగా ఆగిన నిర్మల్ - బైంసా 61 జాతీయ రహదారి మరమ్మత్తులు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 20, 2026 11:36 PM నిర్మల్General
అర్ధాంతరంగా ఆగిన నిర్మల్ - బైంసా 61 జాతీయ రహదారి మరమ్మత్తులు - Udayam
నిర్మల్ జిల్లా బైంసా-నిర్మల్ 61 జాతీయ రహదారిపై కుంటాలలో పరిధి లో రోడ్డు మరమ్మతుల కోసం ప్రత్యేక వాహనాలతో చదును చేసి సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లు అర్ధాంతరంగా నిలిపివేశారు. తారు చదును చేసిన ప్రదేశాలలో వాహనాలు ప్రమాదవశాత్తు జారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు పేర్కొంటున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత చేపడుతున్న జాతీయ రహదారి మరమ్మత్తులు యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...