వార్తలకు తిరిగి వెళ్లండి

కుక్కునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు భోజన విరామ సమయంలో జేఏసీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. తమ అరచేతుల్లో న్యాయమైన డిమాండ్లను రాసుకుని ప్రదర్శించారు.
ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు సున్నం శ్రీరాములు దొర మాట్లాడుతూ.. ‘‘జాతకంలో జీవితరేఖ ఎలా ఉంటుందో తెలియదు కానీ, మా బతుకు రేఖను ప్రభుత్వమే మార్చాలి’’ అని కోరారు.
Comments
Loading comments...

