వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అరబిక్ అతిథి అధ్యాపక పోస్టుకు అర్హులైన అభ్యర్థులు హాజరుకావాలని ప్రిన్సిపల్ చందన తెలిపారు.
అరబిక్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 55 శాతం మార్కులు సాధించిన వారు అర్హులు. PHD, UGC-NET, TG-SET అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఈ నెల 5న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

