Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్వా, టొబాకో రైతులకు కేంద్రం అండ

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 21, 2026 12:50 PM అమరావతిGeneral
ఆక్వా, టొబాకో రైతులకు కేంద్రం అండ - Udayam
ఆక్వా, టొబాకో రైతులకు సరైన ధరలు, ఎగుమతుల వృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఏపీ ప్రతినిధులతో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాసిన తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Comments

G
Loading comments...