వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వ హయాంలో ఫీడ్ ధరలు విపరీతంగా పెరగడంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని, రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చిందని వైఎస్సార్‌సీపీ నేత వడ్డీ రఘురాం ఆరోపించారు.
ఫీడ్ మాఫియాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, పైగా విద్యుత్ సబ్సిడీని ఎగ్గొట్టేందుకు జీవోల పేరుతో రైతులపై అదనపు భారం మోపుతున్నారని ఆయన మండిపడ్డారు.
Comments
Loading comments...

