Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్వా రంగానికి రూ.1,150 కోట్ల విద్యుత్‌ సబ్సిడీ

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 11, 2026 3:24 PM పశ్చిమగోదావరి General
ఆక్వా రంగానికి రూ.1,150 కోట్ల విద్యుత్‌ సబ్సిడీ - Udayam
ఆక్వా రంగానికి రూ.1,150 కోట్ల విద్యుత్‌ సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పాలకొల్లులో ఆక్వా రైతుల సభలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, నిమ్మల రామానాయుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ జీవోను విడుదల చేశారు. ప్రధాని మోదీ సాయంతో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...