వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో ఎండలు, ఉక్కపోత పెరగడంతో రొయ్యల చెరువుల్లో వైరస్ వ్యాధులు విస్తరిస్తున్నాయని ఆక్వా నిపుణులు చెబుతున్నారు. దీంతో రొయ్యల ఎదుగుదల మందగించి మరణాలు పెరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాణ్యమైన రొయ్య పిల్లల కొరత, వ్యాధుల నిర్ధారణలో జాప్యం, సరైన ధరలు లేకపోవడం వల్ల సాగుదారులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు.
Comments
Loading comments...

