Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

APWJF జిల్లా అధ్యక్షుడిగా డి. ఆనంద్ ఎన్నిక

Follow Udayam on Google
RAGHU Aug 18, 2026 10:16 PM శ్రీకాకుళంGeneral
APWJF జిల్లా అధ్యక్షుడిగా డి. ఆనంద్ ఎన్నిక - Udayam
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డి. ఆనంద్, ప్రధాన కార్యదర్శిగా టి. భీమారావు, కోశాధికారిగా కె. శివశంకర్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా నందికేశ్వరరావు, రామారావు, సాయి, సంయుక్త కార్యదర్శులుగా ప్రకాశరావు, సుదర్శన్, శోభన్, రాముతో పాటు 15 మంది కార్యవర్గ సభ్యులు, జాతీయ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు.

Comments

G
Loading comments...