Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో ఘనంగా APUWJ ప్లాటినం జూబ్లీ వేడుకలు

Follow Udayam on Google
జయ Aug 17, 2026 7:14 PM చిత్తూరుGeneral
చిత్తూరులో ఘనంగా APUWJ ప్లాటినం జూబ్లీ వేడుకలు - Udayam
APUWJ ఆవిర్భవించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్తూరు జిల్లా కేంద్రంలో సోమవారం ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో వృద్ధులకు అన్నదానం చేశారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్‌ను కలిసి జర్నలిస్టుల సంక్షేమంపై వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ ఏర్పాటుపై 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు.

Comments

G
Loading comments...