వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరు అర్బన్ చెన్నమ్మ సర్కిల్‌లో రిలే నిరాహార దీక్ష చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఎన్నికల హామీ మేరకు డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నియామకాలపై ఉన్న సందేహాలను ప్రభుత్వం వెంటనే నివృత్తి చేయాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

