Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అపరిశుభ్రంగా పల్లె ప్రకృతి వనం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 16, 2026 3:32 PM నాగర్ కర్నూల్General
అచ్చంపేట పట్టణంలోని సాయిరాం నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని పరిశుభ్రత చేయడంలో మునిసిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో పల్లె ప్రకృతి వనంలో పిచ్చి మొక్కలు, కంప తుమ్మ చెట్లు ఏపుగా పెరిగి, కళ హీనంగా కనిపిస్తోంది. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో విషాసర్పాలు వస్తున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి శుభ్రం చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...