Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అపరిశుభ్రంగా జిల్లా పశు వైద్య పశుసంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 24, 2026 6:03 PM నిర్మల్General
అపరిశుభ్రంగా జిల్లా పశు వైద్య పశుసంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణ - Udayam
నిర్మల్ లోని జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణ చెత్త కుప్పగా మారింది. కార్టన్ బాక్సులు, థర్మాకోల్, ప్లాస్టిక్ వ్యర్థాలను ఇష్టానుసారంగా పడేయడంతో పరిసరాలు దుర్గంధ భరితంగా కార్యాలయానికి వచ్చి పోయేవారు వాపోతున్నారు. వ్యక్తిగత పరిసర శుభ్రతపై ప్రజలకు అనునిత్యం హిత బోధలు చేసే మండల జిల్లా స్థాయి అధికారులు ఉండే కార్యాలయ దుస్థితి ఈ విధంగా ఉండడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...