Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పుల బాధతో యువకుడు మృతి. నేత్రదానంతో ఇద్దరికి వెలుగు.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 06, 2026 8:01 PM జగిత్యాలGeneral
అప్పుల బాధతో యువకుడు మృతి. నేత్రదానంతో ఇద్దరికి వెలుగు. - Udayam
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం గణేశ్‌పల్లి–పోతారం గ్రామానికి చెందిన యాకసిరి సుబ్రహ్మణ్యం (29) అప్పుల బాధతో పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలను దానం చేయగా, ఇద్దరు దృష్టి లోపం ఉన్న వారికి వెలుగు ప్రసాదించే అవకాశం లభించింది. మృతుడి భార్య యాకసిరి గంగజల ఫిర్యాదు మేరకు సారంగాపూర్ ఎస్‌ఐ పి. గీత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు

Comments

G
Loading comments...