వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండపల్లి మండల బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు సింహాచలం జగన్ అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మృతుడికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన తన చివరి సందేశంలో నాయకులు, మిత్రులను కోరినట్లు తెలిసింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

