వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 37 ఖాళీలు భర్తీ చేయనున్నారు. బీఎస్సీ హార్టికల్చర్ లేదా బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
అక్టోబరు 6వ తేదీ నుంచి అక్టోబర్ 27, 2026 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) ఉంటుంది.
Comments
Loading comments...

