Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026 ఆమోదం

Follow Udayam on Google
రాజిత దేవి Jul 30, 2026 4:15 PM జాతీయంGeneral
లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026 ఆమోదం - Udayam
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026ను లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధించేలా కఠిన నిబంధనలను పొందుపరిచారు. ఈ చట్టం ద్వారా అక్రమాలకు పాల్పడే సర్వీసు ప్రొవైడర్లకు రూ. 5 కోట్ల వరకు జరిమానా, వ్యవస్థీకృత నేరాలకు రూ. 10 కోట్ల వరకు జరిమానా విధించనున్నారు.

Comments

G
Loading comments...