వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పుష్కరాల అభివృద్ధి పనులకు రాష్ట్ర క్యాబినెట్ రూ.210.06 కోట్లతో పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఆచంట, పాలకొల్లు, నరసాపురం పరిధిలోని 34 రేవులకు సాంకేతిక అనుమతుల తర్వాత టెండర్లు పిలవనున్నారు.
దెబ్బతిన్న రేవులకు మరమ్మతులు చేసి భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు సౌకర్యాలు కల్పించనున్నారు. నరసాపురం, చించినాడ, దొడ్డిపట్ల, కోడేరు, సిద్ధాంతం ప్రాంతాల్లో పనులు చేపట్టనున్నారు.
Comments
Loading comments...

