వార్తలకు తిరిగి వెళ్లండి

2027 గోదావరి పుష్కరాల కోసం సీతానగరం మండలంలో 11 రహదారుల అభివృద్ధి పనులకు మంజూరు లభించింది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చొరవతో ఈ పనులను వేగవంతం చేశారు.
CC, BT, WBM రోడ్ల నిర్మాణంతో పుష్కర ఘాట్లకు భక్తుల రాకపోకలు సులభతరం కానున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

