వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి ప్రభుత్వ ఐటీఐలో సెప్టెంబర్ 15న ఉదయం 10 గంటలకు ‘ప్రైమ్‌మినిస్టర్ నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా’ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ పి. గణేశ్ తెలిపారు. ఈ మేళాలో MNCలు, టీటీడీ సంస్థలు పాల్గొని ఐటీఐ ఉత్తీర్ణులకు అప్రెంటిస్‌షిప్ అవకాశాలు కల్పించనున్నాయి.
అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.
Comments
Loading comments...

