వార్తలకు తిరిగి వెళ్లండి
రాయదుర్గం కో-ఆపరేటివ్ స్టోర్స్ ఛైర్మన్‌గా శివప్రసాద్ నియామకం
శరణ్య శర్మ Jun 23, 2026 1:45 AM అనంతపురం 10 viewsabout 2 hours ago

రాయదుర్గం కో-ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ కమిటీ ఛైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత పూజారి శివప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
శివప్రసాద్‌తో పాటు శెట్టి కృష్ణమూర్తి, సతీష్‌లను కమిటీ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నియామకంతో స్థానిక సహకార రంగంలో టీడీపీ పట్టు మరింత పెరిగినట్లయింది.
Comments
Loading comments...