Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ

వినయ్ కుమార్ Jun 23, 2026 1:52 AM అమరావతి 11 viewsabout 2 hours ago
నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ - Udayam Digital
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. అమరావతి రాజధాని అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులు, మరియు పెట్టుబడుల ఆకర్షణపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో ట్విన్ టవర్స్ నిర్మాణం, విమానయాన విధానం అమలుతో పాటు వ్యవసాయం, ఉపాధి, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలపై కేబినెట్ సమీక్షించనుంది. సంక్షేమ పథకాల అమలు, సహకార రంగ బలోపేతంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Comments

G
Loading comments...