వార్తలకు తిరిగి వెళ్లండి

పెదచెర్లోపల్లి మండలంలో అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఎంఈఓ శ్రీనివాసరావు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులు విద్యార్థుల స్థాయికి తగిన విధంగా బోధించి, వారి అభివృద్ధికి పాటుపడాలని కోరారు.
అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిలో నియమించిందని ఎంఈఓ శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Loading comments...

