Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయాలకు నియామక పత్రాల అందజేత

స్వాతి రెడ్డి Jul 14, 2026 5:22 PM ఖమ్మం 5 viewsabout 2 hours ago
ఆయాలకు నియామక పత్రాల అందజేత - Udayam Digital
వైరా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలుగా ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మంగళవారం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులను అభినందించిన ఎమ్మెల్యే, తమ సేవల ద్వారా ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...