Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌ నిట్‌లో నలుగురు కొత్త అధ్యాపకుల నియామకం

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 06, 2026 4:50 PM వరంగల్General
వరంగల్‌ నిట్‌లో నలుగురు కొత్త అధ్యాపకుల నియామకం - Udayam
వరంగల్‌ నిట్‌లోని పలు విభాగాల్లో నలుగురు కొత్త అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు బాధ్యతలు స్వీకరించారు. హ్యూమానిటీస్‌, కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటేషనల్‌ డేటా సైన్స్‌, ఈసీఈ విభాగాల్లో కొత్త అధ్యాపకులు చేరారు. ప్రొఫెసర్లు సునీల్‌ ఖోస్లా, కమలాకాంత సేథి, వినయ్‌ రాజ్‌, శుభమ్‌ బిసేన్‌లకు నిట్‌ యాజమాన్యం స్వాగతం పలికింది. వారి సేవలు సంస్థ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొంది.

Comments

G
Loading comments...