Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు లేకపోతే ఫారం-6తో దరఖాస్తు చేయండి

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 05, 2026 12:34 PM నంద్యాలGeneral
ఓటు లేకపోతే ఫారం-6తో దరఖాస్తు చేయండి - Udayam
బండి ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయంలో బీఎల్‌వోలు, సూపర్వైజర్లకు డిప్యూటీ తహశీల్దార్ నాగరాజు ముసాయిదా ఓటర్ల జాబితాలను, మొబైల్ పవర్ బ్యాంకులను అందజేశారు. ప్రజలు తమ వార్డుకు చెందిన బీఎల్‌వోను సంప్రదించి ఓటు ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. ఓటు లేకపోతే ఆన్‌లైన్‌లో ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నాగరాజు తెలిపారు.

Comments

G
Loading comments...