Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 10:18 AM విశాఖపట్నంGeneral
ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి - Udayam
విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల ఎస్సీ యువతకు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రోన్, ఎలక్ట్రీషియన్, సోలార్, ఈవీ, బ్యూటీషియన్, ప్లంబింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఈడీ సత్యపద్మ తెలిపారు. శిక్షణతో పాటు ఉచిత భోజనం, వసతి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...