వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగిస్తూ పలాస కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
అలాగే ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను సోంపేట కోర్టు గురువారానికి వాయిదా వేసింది. రోడ్డు ప్రమాద కేసులో తన కుమారుడిని కాపాడేందుకు సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలతో అప్పలరాజును అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Comments
Loading comments...

