వార్తలకు తిరిగి వెళ్లండి

రావికమతం మండలం అప్పలంపాలెం కాలనీలో మురుగు సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. చోడవరం జనసేన ఇన్‌ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు వినతితో పంచాయతీరాజ్ కమిషనర్ స్పందించారు.
అనకాపల్లి డ్వామా పీడీ గ్రామాన్ని పరిశీలించి, శాశ్వత పరిష్కారంగా మ్యాజిక్ డ్రైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో కాలనీ వాసుల డ్రైనేజీ ఇబ్బందులు తొలగనున్నాయి.
Comments
Loading comments...

