Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

639 AEE పోస్టులకు లక్ష మందికిపైగా దరఖాస్తులు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 03, 2026 10:49 AM అమరావతిGeneral
639 AEE పోస్టులకు లక్ష మందికిపైగా దరఖాస్తులు - Udayam
ఏపీ విద్యుత్ శాఖలో 639 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టులకు లక్ష మందికిపైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల పరిధిలో 629 రెగ్యులర్, 10 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. మెరుగైన జీతం, ఉద్యోగ భద్రత కారణంగా హైదరాబాద్, బెంగళూరు పాటు విదేశాల్లో పనిచేస్తున్న కొందరు ఇంజినీర్లు కూడా దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. పరీక్షలు ఈ నెల 22 నుంచి 29 వరకు జరగనున్నాయి.

Comments

G
Loading comments...