Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సహజీవనానికీ 498ఏ వర్తింపు

Follow Udayam on Google
మానస శర్మ Aug 04, 2026 9:16 AM జాతీయంGeneral
సహజీవనానికీ 498ఏ వర్తింపు - Udayam
సహజీవన బంధాల్లో మహిళలపై జరిగే వేధింపులకు కూడా ఐపీసీ 498ఏ వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భార్యాభర్తల్లా కలిసి జీవించే జంటల్లో మహిళను వేధించిన పురుషుడిపై ఈ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. అయితే అరెస్టు చేసే ముందు ప్రాథమిక విచారణ తప్పనిసరిగా జరపాలని ధర్మాసనం సూచించింది. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో సహజీవనం కూడా జీవిత వాస్తవంగా మారిందని కోర్టు అభిప్రాయపడింది.

Comments

G
Loading comments...