Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PMMSYలో మొబైల్ ఫిష్ వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
హరిక శర్మ Aug 06, 2026 5:54 PM ఆసిఫాబాద్General
PMMSYలో మొబైల్ ఫిష్ వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
PMMSY పథకం కింద ఆసిఫాబాద్ జిల్లాకు 40 శాతం సబ్సిడీతో రెండు మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్ వాహనాలు మంజూరయ్యాయని జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు తెలిపారు. ఒక్కో వాహనం విలువ రూ.10 లక్షలు కాగా, ప్రభుత్వం రూ.4 లక్షల సబ్సిడీ అందిస్తుందని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు అవసరమైన పత్రాలతో ఈ నెల 15లోపు మత్స్యశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...