వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బీఎస్సీ నర్సింగ్ పోస్టు ఖాళీగా ఉందని ప్రిన్సిపల్ సరోజన తెలిపారు. పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం నిజాంసాగర్ కస్తూర్బా పాఠశాలను సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

