వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. మున్సిపల్ ఛైర్ పర్సన్, ప్రజాప్రతినిధులు మరియు రాజకీయ పార్టీల నాయకులకు అధికారులు ఎన్యుమరేషన్ దరఖాస్తులను అందజేశారు.
తహసీల్దార్ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఎల్వోలు పాల్గొన్నారు. అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా ఈ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

