వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. అర్హులైన చేనేత కార్మికులకు రూ.25 వేల ఆర్థిక సాయం అందజేస్తామని పేర్కొన్నారు.
ఈ పథకానికి ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్, రేషన్ కార్డు, చేనేత గుర్తింపు కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలతో సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

