Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపిల్ లోడుతో డీసీఎం బోల్తా.. పండ్ల కోసం ఎగబడ్డ జనం

Follow Udayam on Google
భరత్ తేజ Jul 30, 2026 3:40 PM మహబూబ్‌నగర్General
ఆపిల్ లోడుతో డీసీఎం బోల్తా.. పండ్ల కోసం ఎగబడ్డ జనం - Udayam
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం మాటేడు గ్రామం వద్ద వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో వాహనంలోని పండ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆపిల్ పండ్ల కోసం ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...