Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త రైళ్ల కోసం ఎంపీల విజ్ఞప్తి

Follow Udayam on Google
Harika Aug 21, 2026 4:08 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కొత్త రైళ్ల కోసం ఎంపీల విజ్ఞప్తి - Udayam
భద్రాచలం రోడ్‌ నుంచి తిరుపతి, కరీంనగర్‌కు కొత్త రైళ్లు నడపాలని ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. గురువారం సికింద్రాబాద్‌లో రైల్వే జీఎంతో జరిగిన సమీక్షలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలను ప్రస్తావించారు. ఎంపీలు స్టేషన్‌ పేరును కొత్తగూడెం లేదా భద్రాద్రి కొత్తగూడెంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. రద్దయిన రైళ్లను పునరుద్ధరించి, మణుగూరు వరకు పొడిగించాలని కోరారు.

Comments

G
Loading comments...