Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీడపీడల గుర్తింపునకు యాప్‌.. రైతులకు కొత్త ఊతం

Follow Udayam on Google
Harika Aug 21, 2026 10:01 AM జయ శంకర్ భూపాలపల్లి General
చీడపీడల గుర్తింపునకు యాప్‌.. రైతులకు కొత్త ఊతం - Udayam
సేద్యంలో సెల్‌ఫోన్‌ వినియోగం పెరుగుతోంది. పంటలకు చీడపీడలు సోకితే ఫొటో తీసి పంపడం ద్వారా పిచికారీ చేయాల్సిన మందులపై సూచనలు అందించే యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎఫ్‌ఎఫ్‌ఎస్‌, కిసాన్‌ సంచార్‌, గ్రామ్‌ఫోన్‌ యాప్‌లు రైతులకు సలహాలు అందిస్తున్నాయి. జిల్లాలో 1,99,478 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. జాతీయ చీడపీడల నిఘా వ్యవస్థలో భాగంగా నేషనల్‌ పెస్ట్‌ సర్వైలెన్స్‌ సిస్టమ్‌ యాప్‌ ఉంది.

Comments

G
Loading comments...