వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు.
ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,13,520 మంది అప్లై చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 5 నుంచి 21 వరకు రెండు విడతల్లో పరీక్షలు జరగనున్నాయి.
Comments
Loading comments...

