Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

Follow Udayam on Google
రూప దేవి Jul 30, 2026 8:19 PM కాకినాడGeneral
ఏపీ టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ - Udayam
ఆగస్టు 5 నుంచి 21 వరకు జరగనున్న ఏపీ టెట్ పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పరీక్షల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 10,620 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, వారి సౌలభ్యం కోసం 5 ప్రత్యేక పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. પરીక్షల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...