Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శక్తిశాట్‌లో ఏపీ విద్యార్థిని

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 23, 2026 7:04 PM జాతీయంGeneral
శక్తిశాట్‌లో ఏపీ విద్యార్థిని - Udayam
ధవళేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కందుల జెస్సీ, గ్లోబల్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ 'శక్తిశాట్'కు ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా బాలికల కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఈ మిషన్‌కు భారత్ నుంచి ఎంపికైన 20 మందిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆమె ఒక్కరే కావడం విశేషం.

Comments

G
Loading comments...