Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ స్కూల్స్ రీఓపెన్

Follow Udayam on Google
Ramesh Jun 12, 2026 6:29 AM అమరావతిGeneral
ఏపీ స్కూల్స్ రీఓపెన్ - Udayam
ఏపీలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ నేటి (జూన్ 12) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది మొత్తం 229 పనిదినాలు, 87 ప్రభుత్వ సెలవులు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. ఈ విద్యా క్యాలెండర్ ప్రకారం ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే'గా ఉంటుంది. అక్టోబర్ 12-21 వరకు దసరా సెలవులు, జనవరి 11-17 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.

Comments

G
Loading comments...