Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరులో ఏపీ సర్పంచ్ ఎన్నికలు?

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 02, 2026 10:55 AM అమరావతిGeneral
సెప్టెంబరులో ఏపీ సర్పంచ్ ఎన్నికలు? - Udayam
ఏపీలో సర్పంచ్ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. సమగ్ర కుటుంబ సర్వే ముగిశాక, బీసీ రిజర్వేషన్ల నివేదిక ఆధారంగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నారు. వార్డుల పునర్విభజన కూడా జరుగుతోంది. జులైలో రిజర్వేషన్లు ఖరారు చేసి, సెప్టెంబరులో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...