Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

100 స్టార్టప్‌ల మైలురాయిని చేరుకున్న ఏపీ మెడ్‌టెక్ జోన్

Follow Udayam on Google
సాయి తేజ Jul 26, 2026 11:08 AM విశాఖపట్నంGeneral
100 స్టార్టప్‌ల మైలురాయిని చేరుకున్న ఏపీ మెడ్‌టెక్ జోన్ - Udayam
విశాఖలోని ఏపీ మెడ్‌టెక్ జోన్ (AMTZ) 100కిపైగా స్టార్టప్‌లకు వేదికగా మారిందని సీఈవో, ఎండీ డాక్టర్ జితేంద్ర శర్మ తెలిపారు. ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్స్, వైద్య పరికరాలు, బయోటెక్నాలజీ, డిజిటల్ హెల్త్ వంటి రంగాల్లో స్టార్టప్‌లకు తయారీ, టెస్టింగ్, క్లినికల్ ధ్రువీకరణ, నిధులు, వాణిజ్య మద్దతు అందిస్తూ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్‌కు కేంద్రంగా నిలుస్తోందన్నారు.

Comments

G
Loading comments...