వార్తలకు తిరిగి వెళ్లండి

కడప బేసిన్‌లోని వేంపల్లె పరిసరాల్లో లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, రాష్ట్ర గనుల శాఖ మధ్య ఒప్పందం కుదిరింది.
గనుల రంగంలో పరిశోధన, సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి కోసం IIT(ISM) ధన్‌బాద్-టెక్స్‌మిన్, గనుల శాఖ మధ్య మరో ఒప్పందం కుదిరింది.
Comments
Loading comments...

