Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాలు జూన్ మూడో వారంలో!

Rahul Joshi Jun 01, 2026 5:29 PM అమరావతి 0 viewsabout 1 hour ago
ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాలు జూన్ మూడో వారంలో! - Udayam Digital
ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించిన ఎప్‌సెట్ ఫలితాల విడుదలలో జాప్యం నెలకొంది. ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉన్నందున, సప్లిమెంటరీ (ఇంప్రూవ్‌మెంట్‌) ఫలితాలు వచ్చిన తర్వాతే ర్యాంకులను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 5న ఇంటర్ పరీక్షలు ముగియనుండగా, ఈ నెల 16 నుంచి 18వ తేదీల మధ్య ఎప్‌సెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది 3.29 లక్షల మంది హాజరయ్యారు.

Comments

G
Loading comments...