Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు

Follow Udayam on Google
Neha Singh May 26, 2026 11:41 AM అమరావతిGeneral
ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు - Udayam
ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షకు మొత్తం 19,880 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారిలో 19,741 మంది (99.3 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Comments

G
Loading comments...