Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ కేబినెట్‌ భేటీ: కీలక అంశాలపై మంత్రివర్గ చర్చ

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 23, 2026 3:55 PM అమరావతిGeneral
ఏపీ కేబినెట్‌ భేటీ: కీలక అంశాలపై మంత్రివర్గ చర్చ - Udayam
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. దాదాపు 25కు పైగా కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. ఇందులో భాగంగా రెండో దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే చేనేత కార్మికులకు 'నేతన్న భరోసా' కింద రూ.25 వేల ఆర్థిక సాయం, వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...