వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
స్వప్న రెడ్డి Jun 23, 2026 5:31 AM గుంటూరు 2 viewsabout 1 hour ago

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సుమారు 80 అజెండా అంశాలపై చర్చించి, రాష్ట్రంలో రూ.34 వేల కోట్ల పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు ఈ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంపుతో పాటు, అమరావతి అభివృద్ధి, పర్యాటక ప్రాజెక్టులు, విద్యుత్ రంగంలో కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
Comments
Loading comments...