వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో 34 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026, ఏపీ పీపీపీ పాలసీ-2026 ముసాయిదాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
అమరావతి ట్విన్ టవర్స్‌కు రూ.1,002.49 కోట్ల కేటాయింపు, రెండు ప్రైవేట్ యూనివర్సిటీలు, కొత్త డీఈవో పోస్టులు, 'అమరావతి ఐ' ప్రాజెక్టు రీ-టెండర్లకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Comments
Loading comments...
