వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17 నుంచి 20 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026కు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Comments
Loading comments...
